గురువారం 28 మే 2020
Business - May 21, 2020 , 23:47:01

బీఎండబ్ల్యూ సరికొత్త బైకులు

బీఎండబ్ల్యూ సరికొత్త బైకులు

  • గరిష్ఠ ధర రూ.11.5 లక్షలు

న్యూఢిల్లీ: జర్మనీ ఆటోమొబైల్‌ సంస్థ బీఎండబ్ల్యూకి చెందిన ద్విచక్ర వాహన తయారీదారు బీఎండబ్ల్యూ మోటోరాడ్‌.. దేశీయ మార్కెట్లోకి   నూతన బైకులను తీసుకొచ్చింది. వీటిలో ఎఫ్‌900 ఆర్‌ ధర రూ.9.9 లక్షలుగా, ఎఫ్‌900 ఎక్స్‌ఆర్‌ స్టాండర్డ్‌ ధర రూ.10.5 లక్షలుగా, ఎఫ్‌900 ఎక్స్‌ఆర్‌ ప్రొ ధర రూ.11.5 లక్షలుగా నిర్ణయించింది.  దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న డీలర్ల వద్ద ఈ బైకులు లభించనున్నాయి. 


logo