శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Business - Jul 13, 2020 , 03:05:07

సిప్‌ను వాడుకోండి

సిప్‌ను వాడుకోండి

ఇటీవలికాలంలో మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు మదుపరుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. అయితే మార్కెట్‌ కదలికలు అనిశ్చితిలో ఉంటే సిస్టమాటిక్‌ ఇన్వెస్టింగ్‌ ప్లాన్‌ (సిప్‌) విధానాన్ని పెట్టుబడి కోసం నిపుణులు అధికంగా సిఫార్సు చేస్తున్నారు. మ్యూచువల్‌ ఫండ్‌ సిప్‌, డైరెక్ట్‌ ఈక్విటీ ఇన్వెస్టర్లు కూడా ఈక్విటీ సిప్‌ మార్గాన్ని చిన్నచిన్న స్టాక్స్‌పై పెట్టుబడులకు వినియోగించుకోవచ్చు. మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు ఈ పెట్టుబడులు రక్షణాత్మకంగా ఉంటాయి. చాలా ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ వేదికలు.. డైరెక్ట్‌ ఈక్విటీల్లో సిప్‌ సౌకర్యాలను కల్పిస్తున్నాయి.


logo