Business
- Feb 11, 2021 , 00:17:18
VIDEOS
ఐదింతలైన బీవోఐ లాభం

న్యూఢిల్లీ: బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఆర్థిక ఫలితాల్లో భారీ వృద్ధి నమోదైంది. డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను బ్యాంక్ రూ.540.72 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే సమయంలో వచ్చిన రూ.105.52 కోట్ల లాభంతో పోలిస్తే ఐదు రెట్లు పెరిగాయి. బ్యాంక్ ఆదాయం 13,338 కోట్ల నుంచి రూ.12,310 కోట్లకు పడిపోయింది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 16.30 శాతం నుంచి 13.25 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 5.97 శాతం(రూ.20,113 కోట్లు) నుంచి 2.46 శాతానికి(రూ.9,077 కోట్లు) దిగొచ్చినట్లు బ్యాంక్ వెల్లడించింది.
తాజావార్తలు
- 2021లో విదేశీ విద్యాభ్యాసం అంత వీజీ కాదు.. ఎందుకంటే?!
- అజీర్ణం, గ్యాస్ సమస్యలను తగ్గించే చిట్కాలు..!
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
MOST READ
TRENDING