e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home News 16 వ‌ర‌కూ బ్యాంకుల‌కు సెల‌వులే.. ఎందుకంటే?!

16 వ‌ర‌కూ బ్యాంకుల‌కు సెల‌వులే.. ఎందుకంటే?!

16 వ‌ర‌కూ బ్యాంకుల‌కు సెల‌వులే.. ఎందుకంటే?!

న్యూఢిల్లీ: పండుగ‌లు, మ‌హానీయుల జ‌యంతుల వ‌ల్ల ఈ నెల‌లో ప‌లు రాష్ట్రాల్లో బ్యాంకులు సోమ‌వారం మాత్ర‌మే ప‌ని చేస్తాయి. ఈ నెల 13 నుంచి 16వ తేదీ వ‌ర‌కు వ‌రుస‌గా బ్యాంకుల‌కు సెల‌వులు వ‌చ్చాయి. ఏప్రిల్ 10, 11 తేదీల్లో రెండోశ‌నివారం, ఆదివారం బ్యాంకుల‌కు సెల‌వు దినం. 13న తెలంగాణ లేదా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో తెలుగు సంవ‌త్స‌రాది (ఉగాది) పండుగ కార‌ణంగా సెల‌వు.

శ్రీరామ న‌వ‌మి, గుడ్ ఫ్రైడే, బిహూ, బాబూ జగ్‌జీవ‌న్ రామ్ జ‌యంతి, త‌మిళనాడు నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఆర్బీఐ సెల‌వులు ప్ర‌క‌టించింది. గువాహ‌టిలో ఈ నెల 14 నుంచి 16 వ‌ర‌కు సెల‌వులే.

ఏప్రిల్‌లో వ‌చ్చే సెల‌వులు ఇలా..
ఏప్రిల్ 13: ఉగాది
ఏప్రిల్ 14: అంబేద్క‌ర్ జ‌యంతి
ఏప్రిల్ 15: ‌హిమాచ‌ల్ డే
ఏప్రిల్ 16: బోహాగ్ బిహూ
ఏప్రిల్ 21: శ్రీ‌రామ న‌వ‌మి

క‌నుక వివిధ బ్యాంకుల ఖాతాదారులు ఈ నెల‌లో సెల‌వుల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని త‌మ బ్యాంకుల శాఖ‌ల‌ను సంప్ర‌దించాల‌ని సూచిస్తున్నారు.

మొబైల్‌, ఇంట‌ర్నెట్‌బ్యాంకింగ్ సేవ‌ల‌ను ఖాతాదారులు వినియోగించుకోవ‌చ్చు. అయితే, కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకు హాలీడేలు పాటించ‌డం లేదు.

ఇవి కూడా చ‌ద‌వండి:

క‌రోనా క‌ల్లోలం.. ఇండియాలో కొత్త‌గా 1.69 ల‌క్ష‌ల కేసులు

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

బెస్ట్ డైర‌క్ట‌ర్ జావో.. నోమాడ్‌ల్యాండ్‌కు నాలుగు బాఫ్టా అవార్డులు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బాఫ్టా అవార్డ్ వేడుక‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప్రియాంక చోప్రా, నిక్

సెకండ్ వేవ్‌.. ధారావి మ‌ళ్లీ విజేత‌గా నిలుస్తుందా ?

క‌రోనా ఎఫెక్ట్‌: అక్క‌డ 18 జిల్లాల్లో లాక్‌డౌన్

హ‌రిద్వార్‌లో నిరంజ‌ని సాధ‌వుల పుణ్య స్నానాలు

కుంభ‌మేళా.. కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌ని భ‌క్తులు

బెడ్ల కొర‌త‌.. వీల్ చైర్ల‌పైనే రోగుల‌కు చికిత్స‌

సుప్రీంకోర్టులో క‌రోనా క‌ల‌క‌లం.. 50 శాతం సిబ్బందికి పాజిటివ్‌!

ఈ స్మార్ట్‌ ఫోన్‌ పై రూ.40వేల తగ్గింపు

రూ.46 వేల‌కు పైనే ప‌సిడి ధ‌ర

బంగారం షాపుల్లో రద్దీ

క్రెడిట్ కార్డు సైజ్‌లో ఆధార్‌.. అప్లై ఎలా చేయాలంటే..

క‌రోనా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత

ఓటమి భయంతో దీదీలో అలజడి : మోదీ

Advertisement
16 వ‌ర‌కూ బ్యాంకుల‌కు సెల‌వులే.. ఎందుకంటే?!
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement