గురువారం 06 ఆగస్టు 2020
Business - Jul 31, 2020 , 16:08:15

ఆగ‌స్టులో బ్యాంకు సెల‌వు రోజులు

ఆగ‌స్టులో బ్యాంకు సెల‌వు రోజులు

హైద‌రాబాద్ : ఆగ‌స్టు నెల‌లో బ్యాంకింగ్ కార్య‌క‌లాపాలు జ‌రిగే రోజుల‌ను రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్ల‌డించింది. కాగా ఈ సెల‌వులు ఆయా రాష్ర్టాల‌ను బ‌ట్టి మారుతుంటాయి. వివిధ‌ రాష్ర్టాల్లో జ‌రుపుకునే పండుగ‌లు, నిర్ధిష్ట సంద‌ర్భాలు దీనిపై ఆధార‌ప‌డి ఉంటాయి. 2020 ఆగస్టు నెలలో వచ్చే బ్యాంక్ సెలవుల జాబితా ఈ విధంగా ఉంది. 

ఆగ‌స్టు 1వ తేదీ బ‌క్రీద్‌, 

ఆగ‌స్టు 2 : ఆదివారం

ఆగ‌స్టు 3 : రాఖీ పౌర్ణ‌మి

ఆగ‌స్టు 8 : రెండ‌వ శ‌నివారం

ఆగ‌స్టు 9 : ఆదివారం

ఆగ‌స్టు 11 : శ్రీ‌కృష్ణ జ‌యంతి

ఆగ‌స్టు 15 : స్వాంతంత్ర్య దినోత్స‌వం

ఆగ‌స్టు 16 : ఆదివారం

ఆగ‌స్టు 22 : వినాయ‌క చ‌వితి

ఆగస్టు 23 : ఆదివారం

ఆగ‌స్టు 30 : మోహార్రం.

బ్యాంక్‌ సెల‌వుల గురించి ముందే అవ‌గాహ‌న క‌లిగిఉంటే అన‌వ‌స‌ర శ్ర‌మ త‌ప్ప‌డమే కాక ఆయా రోజుల‌ను మ‌రో కార్య‌క్ర‌మానికి ప్లాన్ చేసుకునే అవ‌కాశం. 


logo