సోమవారం 01 మార్చి 2021
Business - Jan 08, 2021 , 01:44:05

అత్యంత విలువైన సంస్థగా బజాజ్‌ ఆటో

అత్యంత విలువైన సంస్థగా బజాజ్‌ ఆటో

న్యూఢిల్లీ, జనవరి 7:ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్‌ ఆటో మరో రికార్డును సృష్టించింది. మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా లక్ష కోట్ల రూపాయల మార్క్‌ను అధిగమించి ప్రపంచంలో తొలి ద్విచక్ర వాహన సంస్థగా బజాజ్‌ ఆటో నిలిచింది. కంపెనీని ప్రారంభించి 75 ఏండ్లు పూర్తైన ఏడాదిలోనే ఈ మార్క్‌కి చేరుకోవడం విశేషం. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ రాహుల్‌ బజాజ్‌ మాట్లాడుతూ..మోటార్‌సైకిల్‌ విభాగంలో ఈ మైలురాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉన్నదన్నారు. 


VIDEOS

logo