e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, May 15, 2021
Home బిజినెస్ వాయుసేనకు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు

వాయుసేనకు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు

వాయుసేనకు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు
  • అశోక్‌ లేల్యాండ్‌ నుంచి తొలి లాట్

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16: దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అత్యాధునికమైన తేలికపాటి బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలను సమకూర్చుకున్నది. అమెరికన్‌ సంస్థ లాక్‌హీడ్‌ మార్టిన్‌ సహకారంతో తయారు చేసిన ఈ వాహనాల తొలి లాట్‌ను హిందూజా గ్రూపునకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ ఈ నెల 13న ఐఏఎఫ్‌కు డెలివరీ చేసింది. లాక్‌హీడ్‌ మార్టిన్‌ నుంచి సాంకేతికత బదిలీ (టీవోటీ) ప్రక్రియలో భాగంగా ఈ వాహనాలను పూర్తిస్థాయిలో దేశీయంగా అభివృద్ధి చేసినట్లు శుక్రవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో అశోక్‌ లేల్యాండ్‌ వెల్లడించింది. బురద, ఇసుక, చిత్తడి నేలలతోపాటు రాళ్లతో నిండిన గుట్టల్లో ఇవి తేలిగ్గా ప్రయాణించగలుగుతాయని కంపెనీ వివరించింది.

ఇవీ కూడా చదవండీ…

ఇంటినుంచే చేసేస్తాం..

స్విగ్గీలోకి 3,300 కోట్ల నిధులు

మారుతీ సుజుకీ షాక్

Advertisement
వాయుసేనకు బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనాలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement