ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Business - Jan 12, 2021 , 16:21:42

బంగారం ఇప్పట్లో కొనొద్దు...! ఎందుకంటే..?

బంగారం ఇప్పట్లో కొనొద్దు...! ఎందుకంటే..?

ఢిల్లీ : బంగారం ఇప్పట్లో కొనొద్దు...! ఎందుకంటే మరికొన్నిరోజుల్లో భారీగా తగ్గే అవకాశాలున్నాయి. నిన్నా, మొన్నదాకా పెరిగిన గోల్డ్ ధరలు ఇప్పుడు కిందికి దిగిరానున్నాయా... ?  ఒకవేళ ఇప్పుడు కొంటే ఆతర్వాత బాధపడాల్సి వస్తుందా..? అసలు బులియన్ మార్కెట్ నిపుణులు ఏమంటున్నారు... ? దీనికి సంబంధించిన విశేషాలు ఈ కింది వీడియోలో తెలుసుకోండి...!  ఇలాంటి మరిన్ని ఇంటరెస్టింగ్ వీడియోల కోసం "నమస్తే తెలంగాణ"  యూట్యూబ్ చానల్ ను సబ్క్రైబ్ చేసుకోండి.. 

VIDEOS

logo