గురువారం 04 మార్చి 2021
Business - Feb 01, 2021 , 11:11:35

మోదీ స‌ర్కార్‌కు తొమ్మిదో బ‌డ్జెట్‌

మోదీ స‌ర్కార్‌కు తొమ్మిదో బ‌డ్జెట్‌

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ సోమ‌వారం 2021-22 ఆర్థిక సంవ‌త్సరానికి బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల‌ను లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ‌పెడుతున్నారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ప్ర‌భుత్వానికి ఇది తొమ్మిదో బ‌డ్జెట్‌గా నిలుస్తుంది. సీతారామ‌న్‌కు వ‌రుస‌గా ఇది మూడో బ‌డ్జెట్‌గా రికార్డుల్లో నిలిచిపోయింది. అంత‌కుముందు ప‌్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ అధ్య‌క్ష‌త‌న సోమ‌వారం జ‌రిగిన కేంద్ర క్యాబినెట్ స‌మావేశం 2021-22 సంవ‌త్స‌ర బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌కు ఆమోదం తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo