e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, October 26, 2021
Home టాప్ స్టోరీస్ 4 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌

4 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌

  • 3న మింత్రా ‘బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌’ మొదలు

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 24: పండుగల సీజన్‌ సమీపిస్తుండటంతో ఈ-కామర్స్‌ సంస్థలు ఆఫర్‌ సేల్స్‌కు తెరతీస్తున్నాయి. అమెజాన్‌ ఇండియా అక్టోబర్‌ 4 నుంచి ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ 2021’ ను ప్రారంభిస్తుండగా, ఫ్లిప్‌కార్ట్‌ గ్రూప్‌ సంస్థ మింత్రా ‘బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌’ను 3 నుంచే మొదలు పెడుతున్నది. గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ నెల రోజులపాటు జరుగనుండగా, బిగ్‌ ఫ్యాషన్‌ ఫెస్టివల్‌ను వచ్చే నెల 3 నుంచి 10 వరకు నిర్వహిస్తామని శుక్రవారం మింత్రా తెలియజేసింది. అక్టోబర్‌ 7 నుంచి 12 మధ్య ఫ్లిప్‌కార్ట్‌ ‘ది బిగ్‌ బిలియన్‌ డేస్‌’ కూడా ఉన్నది. ఈసారి గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌లో సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌, షియామీ, లెవీస్‌, అడిడాస్‌, వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన వెయ్యికిపైగా కొత్త ఉత్పత్తులను తెస్తున్నట్లు అమెజాన్‌ తెలిపింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement