సోమవారం 26 అక్టోబర్ 2020
Business - Jun 16, 2020 , 01:03:27

మళ్లీ ఆల్టో జోరు

మళ్లీ ఆల్టో జోరు

న్యూఢిల్లీ: మారుతీ ఆల్టో.. వరుసగా 16వ ఏడాది బెస్ట్‌ సెల్లింగ్‌ మోడల్‌గా ఆవిర్భవించింది. గత ఆర్థిక సంవత్సరంలో 1.48 లక్షల యూనిట్లను అమ్మడంతో ఆల్టోకు మరోసారి ఈ ఘనత దక్కినట్టు మారుతీ సుజుకీ ఇండియా సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 2000 సెప్టెంబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఆల్టో.. 2004 నుంచి అమ్మకాల్లో ముందుంటున్నది.


logo