శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 06, 2020 , 22:23:54

ఏప్రిల్ 15నుంచి టికెట్స్‌ బుకింగ్ కు ఎయిరిండియా దూరం

ఏప్రిల్ 15నుంచి టికెట్స్‌ బుకింగ్ కు ఎయిరిండియా దూరం

లాక్‌డౌన్ మరో ఎనిమిది రోజులు మిగిలి ఉంది. ఈ క్ర‌మంలో ఏప్రిల్ 15 నుంచి కొన్ని  విమానయాన సంస్థ‌లు బుకింగ్స్ ఓపెన్ చేశాయి. బుకింగ్స్ చేసుకోవ‌చ్చ‌ని కొన్ని సంస్థ‌లు ప్ర‌క‌టించ‌గా..ఎయిర్ ఇండియా మాత్రం దీనికి దూరంగా ఉంది. ఏప్రిల్ 30 త‌ర్వాత తేదీల‌కు టిక్కెట్లు ఇస్తోంది. కాగా గోఎయిర్ మాత్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి టికెట్ల బుకింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.  15 ఏప్రిల్ 2020 నుండి దేశీయ విమానాల్లో ప్రయాణానికి సంబంధించి బుకింగ్ ప్రారంభిస్తుందని.. అంతర్జాతీయ విమానాల బుకింగ్.. మే 1 నుండి ప్రారంభం అవుతుందని ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. 


logo