బుధవారం 27 మే 2020
Business - Apr 14, 2020 , 00:15:42

అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు

అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు

కరోనా వైరస్‌ దెబ్బకు ఒకవైపు ఉద్యోగాలు తొలగిస్తున్న ప్రస్తుత తరుణంలో ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ ఏకంగా 75 వేల మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని సంస్థ గిడ్డంగుల నుంచి సరుకు రవాణా కోసం అత్యధిక మందిని రిక్రూట్‌ చేసుకోనున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 


logo