ఆదివారం 29 నవంబర్ 2020
Business - Sep 01, 2020 , 23:58:29

సరికొత్త వెస్పా

సరికొత్త వెస్పా

న్యూఢిల్లీ: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ పియాజియో ఇండియా.. స్పెషల్‌ ఎడిషన్‌ వెస్పా రేసింగ్‌ సిక్స్‌టీస్‌ స్కూటర్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది.  వీటిలో బేస్‌ వేరియంట్‌ (125 సీసీ) ధరను రూ. 1,19,999గా, ప్రీమియం వేరియంట్‌ (150 సీసీ) ధరను రూ. 1,32, 641గా నిర్ణయించినట్టు పియాజియో ఇండియా సీఎండీ డిగో గ్రాఫీ ఓ ప్రకటనలో వెల్లడించారు.