మంగళవారం 31 మార్చి 2020
Business - Feb 25, 2020 , 23:42:29

2020 ఎడిషన్‌గా ఎండీవర్‌

2020 ఎడిషన్‌గా ఎండీవర్‌
  • ప్రారంభ ధర రూ.29.55 లక్షలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్‌ను 2020 ఎడిషన్‌గా దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది ఫోర్డ్‌ ఇండి యా. ప్రత్యేక ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ కారు ఢిల్లీ షోరూంలో రూ.29.55 లక్షల ప్రారంభ ధరగా నిర్ణయించింది. ఈ ధరలు ఏప్రిల్‌ 30 వరకు అమలులో ఉండనున్నాయని, ఆ తర్వాత ఈ కారు ధర  రూ.70 వేలు అధికమవనున్నదని కంపెనీ ప్రెసిడెంట్‌, ఎండీ అనురాగ్‌ మెహరోత్రా తెలిపారు. ఏప్రిల్‌ 30 లోపు బుకింగ్‌ చేసుకున్న వారికి ఈ ఇంట్రడక్షన్‌ ధర వర్తించనున్నదన్నారు.  170 పీఎస్‌ల శక్తినివ్వనున్న ఈ కారు లీటర్‌ పెట్రోల్‌కు 13.90 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది. పాతదాంతో పోలిస్తే 14 శాతం అధికం


logo
>>>>>>