బుధవారం 08 జూలై 2020
Business - Jun 03, 2020 , 01:59:45

కియా మోటార్స్ నుంచి సెల్టోస్

కియా మోటార్స్ నుంచి సెల్టోస్

ఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా మోటార్స్ ఇండియా అధునాతన సౌకర్యాలతో  విపణిలోకి నూతన కారును  ప్రవేశ పెట్టింది. సెల్టోస్‌ను రూ .9.89 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది.  భారతదేశంలో కియా నుంచి వచ్చిన తొలి కారు అద్భుతమైన విజయం అందుకున్నది. ఆ తరువాత, భారతదేశపు అత్యంత ప్రజాదరణ పొందిన మిడ్- SUVగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి, కంపెనీ సెల్టోస్ ను సరికొత్త ఫీచర్లతో  రూపొందించింది. 10 వినూత్నమైన ఫీచర్లు ఉన్నాయి.  


logo