బుధవారం 08 జూలై 2020
Business - Jun 03, 2020 , 01:13:19

ఐటీసి-బీ న్యాచురల్ తో ఆమ్వే భాగస్వామ్యం

 ఐటీసి-బీ న్యాచురల్ తో ఆమ్వే భాగస్వామ్యం

ముంబై : భారత దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మూడో అతి పెద్ద ఫుడ్-బేస్డ్ కంపెనీగా గుర్తింపు పొందిన ఐటీసి-బేవరేజ్ సంస్థ బీ న్యాచురల్ తో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా ఉన్న ఆమ్వే భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి . వినియోగదారులకు రోగ నిరోధక శక్తి  పండ్ల రసాలను అందించాలనే లక్ష్యంతో  ఇవి రెండూ ఒప్పందం చేసుకున్నాయి.  భారతీయ వినియోగదారులకు పండ్ల రసాలు అందిస్తూ విపణి లో సరికొత్త ట్రెండ్ ను బీ న్యాచురల్ సృష్టించింది. క్లినికల్‌గా నిరూపితమైన పండ్ల రసాలను అందించడానికి మార్కెట్ లోకి రానున్నది. బీ న్యాచురల్ ఆరెంజ్ , మిక్సెడ్ ఫ్రూట్  రెండు రకాల జ్యుస్ లు అందించడానికి సిద్ధంగా ఉన్నది . 


logo