బుధవారం 08 జూలై 2020
Business - May 27, 2020 , 13:55:02

విపణిలోకి ఎసెర్ ఇండియా నూతన డివైస్

విపణిలోకి ఎసెర్ ఇండియా నూతన డివైస్

ముంబై : గ్లోబల్ పిసి బ్రాండ్ ఎసెర్ ఇండియా మరో అడుగు ముందుకేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో పవర్ ఫుల్ ఆస్పైర్ 7 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. దీంతో భారతదేశంలో తన గేమింగ్ పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. గేమింగ్ విభాగంలో డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని సరికొత్త  ఫీచర్లతో ఆస్పైర్ 7 గేమింగ్ ల్యాప్‌టాప్ ను రూపొందించింది. 1TB M.2 PCIe SSD , 32GB DDR4 (SO-DIMM) ర్యామ్‌ను,  అద్భుతమైన విజువల్స్, శక్తివంతమైన ప్రాసెసర్ ,పీరియర్ ఆడియో. 9 వ జెన్ ఇంటెల్ కోర్ i7 / i5 ప్రాసెసర్ , AMD రైజెన్ ప్రాసెసర్,  GeForce GTX గ్రాఫిక్స్ , ఆస్పైర్ 7 కంప్యూట్-ఇంటెన్సివ్ అప్లికేషన్ల ద్వారా సులభంగా, మల్టీ టాస్క్ చేయగల శక్తిని కలిగి ఉన్నది . 15.6 అంగుళాల డిస్ప్లే స్క్రీన్ , 100శాతం సరికొత్త ఫీచర్లను అందిస్తున్నారు. 

 


logo