గురువారం 04 జూన్ 2020
Business - Apr 22, 2020 , 19:15:15

చిన్నలోన్లు తిరిగొచ్చేది కష్టమే

చిన్నలోన్లు తిరిగొచ్చేది కష్టమే

దేశంలో కరోనా సంక్షోభంతో ఏర్పడిన అసాధారణ పరిస్థితుల కారణంగా చిన్నచిన్న వ్యాపారాలకు విత్త సంస్థలు ఇచ్చిన లోన్లు తిరిగి వసూలు కావటం కష్టమేనని ట్రాన్స్‌ యూనియన్‌ సిబిల్‌ అనే క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ అనుమానం వ్యక్తంచేసింది. దేశంలో బ్యాంకులు, రుణ సంస్థలు చిన్న వ్యాపారాలకు రూ.2.32లక్షల కోట్ల రుణాలు ఇచ్చాయని, ఇవన్నీ డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉందని బుధవారం పేర్కొన్నది. రూ.10లక్షల లోపు ఉన్న ఈ రుణగ్రహీతల వ్యాపారాలు కోవిడ్‌-19 సంక్షోభంతో తీవ్రంగా దెబ్బతిన్నాయని దాంతో ఈ రుణాల వసూలు సందిగ్దంలో ఉందని అనుమానం వ్యక్తం చేసింది. 


logo