శనివారం 30 మే 2020
Business - Apr 18, 2020 , 14:02:30

తీవ్రమైన ఆర్థిక మాంద్యమేః ఐఎంఎఫ్

తీవ్రమైన ఆర్థిక మాంద్యమేః ఐఎంఎఫ్

అసలే వెనుకపట్టులో ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా సంక్షోభం కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్‌) తెలిపింది. 2020లో తీవ్రమైన ఆర్థిక మాంద్యం తప్పదని విశ్లేషించింది. ప్రస్తుత సంక్షోభం అత్యంత ప్రమాదకర సంకేతాలు ఇస్తున్నదని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిష్టలీనా జార్జీవా హెచ్చరించారు. ఐఎంఎఫ్‌ వార్షిక సమావేశాల్లో మాట్లాడిన ఆమె ఈ ఏడాది మొదటి అర్థభాగంలో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద మాంద్యం పరిస్థితులు ఏర్పడుతాయని పేర్కొన్నారు.  


logo