హైదరాబాద్, జూన్ 2: పీ-ఓన్స్ లగ్జరీ కార్ల నిర్వహణ సంస్థ బాయ్స్ అండ్ మెచిన్… దక్షిణాదిలో వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశంలోభాగంగా తన తొలి షోరూంను హైదరాబాద్లో ప్రారంభించింది. ఇదివరకే సంస్థ ఇప్పటికే ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, కోల్కతాలో షోరూంలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంపెనీ సీఈవో ఆకాశ్ చతుర్వేది మాట్లాడుతూ..హైదరాబాద్లో ఏర్పాటు చేసిన నూతన షోరూం మరో మైలురాయిగా నిలువనున్న దన్నారు.