e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News లాట్‌ ప్రచారకర్త రష్మిక

లాట్‌ ప్రచారకర్త రష్మిక

హైదరాబాద్‌, అక్టోబర్‌ 14: ప్రముఖ మొబైల్‌ విక్రయ సంస్థ లాట్‌.. టాలీవుడ్‌ హీరోయిన్‌ రష్మిక మందనను ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్‌ ఎం అఖిల్‌ మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో తెలుగు రాష్ర్టాల్లో కొత్తగా 100కి పైగా స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు, వీటిద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి వీలుపడనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగు రాష్ర్టాల్లో సంస్థ 150 అవుట్‌లెట్లు ఉన్నాయి.

  • స్క్రాచ్‌ కార్డుతో 10 శాతం గ్యారెంటీ క్యాష్‌ బ్యాక్‌
  • ఒప్పో మొబైల్స్‌పైన గరిష్ఠంగా 15 శాతం క్యాష్‌ బ్యాక్‌
  • వివో మొబైల్స్‌పైన గరిష్ఠంగా 10 శాతం క్యాష్‌ బ్యాక్‌
  • సామ్‌సంగ్‌ ఫోన్లపైన గరిష్ఠంగా రూ.10 వేల వరకు క్యాష్‌బ్యాక్‌
  • ఈఎంఐ, జీరో డౌన్‌పేమెంట్‌, 0% ఫైనాన్స్‌ స్కీం, మరెన్నో ఆఫర్లు అందిస్తున్నది.
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement