శుక్రవారం 10 జూలై 2020
Beauty-tips - Mar 15, 2020 , 15:41:39

మ్యాజిక్‌ మిర్రర్‌..చూసుకోవడమే కాదు...

మ్యాజిక్‌ మిర్రర్‌..చూసుకోవడమే కాదు...

అద్దం ఉన్నది ఎందుకు? ఇదేం పిచ్చి ప్రశ్న అనిపిస్తున్నది కదా!  అద్దంలో చూసుకోవడమే కాదు.. అందులో మీకు నచ్చిన ఫొటోని కూడా అందంగా అమర్చుకోవచ్చు. అంటే.. దాన్ని ఫొటో ఫ్రేమ్‌లా కూడా వాడుకోవచ్చు. 18X23 సెం.మీల డైమెన్షన్‌తో కోడి గుడ్డు ఆకారంలో ఉంటుంది. దీనికి ఒక ప్లగ్‌ వస్తుంది. దీన్ని పెట్టడం వల్ల లైట్‌ వచ్చి మీ ఫొటో మరింత మెరుస్తుంది. కాకపోతే దీన్ని జాగ్రత్తగా కాపాడాలి. నీటి చుక్క పడకుండా చూసుకోవాలి. మెత్తని టవల్‌, కర్చీఫ్‌ లాంటి వాటితో తుడుచుకోవచ్చు. దీని ధర సుమారు 900 రూపాయలు. 


logo