మంగళవారం 02 జూన్ 2020
Beauty-tips - Jan 12, 2020 ,

అందమైన పాదాల కోసం..

అందమైన పాదాల కోసం..

రోజువారీ పనుల్లో బిజీగా ఉండడం వల్ల పాదాలపై శ్రద్ధపెట్టం. దీనికి తోడు రాత్రిళ్లు కూడా పాదాలను కడగకపోవడంతో అందవిహీనంగా కనిపిస్తాయి. ఈ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి.

రోజువారీ పనుల్లో బిజీగా ఉండడం వల్ల పాదాలపై శ్రద్ధపెట్టం. దీనికి తోడు రాత్రిళ్లు కూడా పాదాలను కడగకపోవడంతో అందవిహీనంగా కనిపిస్తాయి. ఈ సమస్యకు ఈ చిట్కాలు పాటించండి.

  • స్నానం చేసే సమయంలో పాదాలను ఫ్యూమిస్‌ రాయి, స్క్రబ్బర్‌తో రుద్దితే సున్నితంగా కనిపిస్తాయి.
  • పాదాలు పొడిగా, అంద విహీనంగా ఉంటే రోజూ మాయిశ్చరైజర్‌ రాయాలి. 
  • పెడిక్యూర్‌ వల్ల పాదాలు కాంతివంతంగా మెరుస్తాయి. వీటిని ఎంపిక చేసుకునేప్పుడు మీ పాదాల సమస్యలకు సరిపోయేవిగా ఉండాలి.
  • మెత్తగా, చదునుగా ఉండే ఫ్లోర్‌మ్యాట్‌ మీద పాదాలను ఉంచి విశ్రాంతి
  • తీసుకోవాలి.
  • పాద సంరక్షణ కోసం ఫ్యూమిస్‌ స్టోన్‌, ఫూట్‌ క్రీమ్‌, పెడిక్యూర్‌సెట్‌, గ్లిజరిన్‌ వంటివి కొత్తవి మంచిది.
  • చెప్పులు, షూ మీ పాదాలకు సరిపోయేవి కొనాలి.
  • కాళ్ల పగుళ్లు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌, రంగుమారడం వంటి సమస్యలు ఉన్నప్పుడు డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి.

logo