శనివారం 06 జూన్ 2020
Beauty-tips - Mar 13, 2020 , 18:05:03

ఫ్యాషన్‌ : తెల్లని కుర్తా.. ఏదీ మ్యాచింగ్‌ దుపట్టా

ఫ్యాషన్‌ : తెల్లని కుర్తా.. ఏదీ మ్యాచింగ్‌ దుపట్టా

ఎండాకాలంలో తెల్లని దుస్తులు వేసుకోవాలని ముచ్చటపడే అమ్మాయిలు ఎక్కువ. పూర్తి తెల్లని కుర్తాలు వేసినప్పుడు ఎలాంటి దుపట్టాలు వేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? అలాంటి వారికోసం ఏ ఫ్యాబ్రిక్‌లో దుపట్టాలు దొరుకుతాయో ఇస్తున్నాం చదువండి..  

 టై అండ్‌ డై ఆర్గంజా .. బాందినీ           బ్లాక్‌ప్రింట్‌ చందేరీ 
   ఇక్కత్‌ ...  సిల్క్‌పుల్కారీlogo