శనివారం 04 జూలై 2020
Beauty-tips - Jun 10, 2020 , 02:03:47

నల్ల మచ్చల నివారణకు..

నల్ల మచ్చల నివారణకు..

  • కలబంద గుజ్జును మచ్చలున్న ప్రాంతంలో రాయాలి. రాత్రంతా ఉంచి ఉదయం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా తరుచుగా చేస్తుండాలి. 
  • నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువ. అందుకే మచ్చలున్న చోట నిమ్మరసం రాసి రెండు నిమిషాలు రుద్దాలి.  20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే సరి. 
  • నీళ్లు, ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ సమాన నిష్పత్తిలో కలపాలి. దీన్ని మచ్చలపై రాసి కాసేపు వదిలేయాలి. కాసేపటి తర్వాత కడిగేయాలి. 
  • పసుపు, పాలు కలిపి పేస్ట్‌ చేయాలి. ఈ ప్యాక్‌ పెట్టుకొని ఐదునిమిషాలు మసాజ్‌ చేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. 


logo