e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home భద్రాద్రి -కొత్తగూడెం

పాల్వంచ స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం.. ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ద‌గ్ధం

ట్రాన్స్‌ఫార్మ‌ర్లు| జిల్లాలోని పాల్వంచ విద్యుత్ స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం సంభవించింది. పాల్వంచ మండ‌లం సీతారాంప‌ట్నం స‌బ్‌స్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. విద్యుత్‌ ఉప‌కేంద్రంలోని ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ప్ర‌మాదవ‌శాత్తు పేలిపోయాయి.

సాగు బంధు

నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదుఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా లబ్ధితొలివిడతలో సన్న, చిన్నకా...

ప్రభుత్వాసుపత్రికి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ అందజేత

సత్తుపల్లి, జూన్‌ 14 : సత్తుపల్లి లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడ...

జడ్పీ చైర్మన్‌ సుడిగాలి పర్యటన

ఎర్రుపాలెం, జూన్‌14: మండలంలో సోమవారం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా రాజుల...

‘ప్రగతి’ పురి.. శ్రీరామగిరి

పల్లె ప్రగతి పనుల్లో ఆదర్శంగా నిలుస్తున్న పల్లెవందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల లక్ష్యం పూర్తిప్రతి ఇంటికీ ‘మిషన్‌...

కలలకు రూపం

చర్ల, జూన్‌ 12 : తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో జీవించే ఆదివాసీల్లో.. మెల్లగా నాగరికతవైపు వైపు అడుగులు వేయాలన్న తపన కన...

ఆపత్కాలంలో నూ ఆగని ఆసరా

జిల్లాలో 1.59 లక్షల మందికి పింఛన్లునెలకు రూ.34.69 కోట్లు పంపిణీకరోనా కాలంలో అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపేదల...

‘పచ్చిరొట్ట’తో ప్రయోజనాలెన్నో..

నాణ్యమైన పంటలకు తోడ్పాటుఅధిక దిగుబడులకు దోహదంఎరువుల ఖర్చు తగ్గుదలఅశ్వారావుపేట, జూన్‌ 12 : వరితోపాటు ఇతర పంటలను సాగు...

నకిలీ విత్తన ముఠాల గుట్టు రట్టు

రూ.1.43 కోట్ల విలువైన మిరప విత్తనాలు స్వాధీనం44 మందిపై కేసు నమోదువివరాలు వెల్లడించిన ఖమ్మం సీపీ విష్ణు వారియర్‌నకిల...

కొవిడ్ వ్యాప్తి నివార‌ణ‌కు చౌకీదార్‌గా మారిన మ‌హిళా స‌ర్పంచ్‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలోని అన్నపురెడ్డిపల్లెలోని భీమునిగుడెంకు చెందిన మహిళ సర్పంచ్ కొవిడ్ -19 వ్యాప్తిని అ...

సీజేఐకి మంత్రి పువ్వాడ స్వాగతం

ఖమ్మం, జూన్‌ 11: సుప్రీం కోర్టు ప్రధాన నాయ్యమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని...

రైస్‌ మిల్లులకు రైట్‌ రైట్‌

త్వరలో ధాన్యం రవాణా, మిల్లింగ్‌కు అనువుగా మిల్లులుస్థల సేకరణలో నిమగ్నమైన యంత్రాంగంపారిశ్రామికంగా రూ.200 కోట్ల పెట్ట...

రైతు బాగుంటేనే మనం బాగుంటాం

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌వ్యవసాయంలో జిల్లాను రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దాలిభద్రాద్రి కలెక్టర్‌ దురిశెట...

10వ తరగతి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సు

ఏడు సబ్జెక్టులకు వర్క్‌షీట్ల తయారీపోస్టు ద్వారా విద్యార్థుల ఇళ్లకే పంపిణీగిరిజన సంక్షేమ శాఖ డీడీ రమాదేవిభద్రాచలం, జ...

ఆదివాసీల‌కు 2,500 కి పైగా వాట‌ర్ ఫిల్ట‌ర్ల పంపిణీ

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలోని మావోయిస్టు బాధిత ఆవాసాలలో నివసిస్తున్న ఆదివాసుల సంక్షేమం లక్ష్యంగా జిల్లా పోలీస...

భ‌ద్రాచ‌లంలోని ఆల‌యాల సిబ్బందికి నిత్యావ‌స‌రాలు పంపిణీ

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాచ‌లంలోని చిన్న దేవాల‌యాల పూజారుల‌కు, ఇత‌ర సిబ్బందికి జేడీ ఫౌండేష‌న్ శుక్ర‌వారం నిత్య...

అనాథ పిల్లలకు అండగా..

ట్విట్టర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌ దృష్టికి సమస్యచిన్నారులను ఆదుకోవాలని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియకు పిలుపుపిల్లల ...

అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు

నిర్దేశించిన సమయానికే పనులన్నీ పూర్తి కావాలిరోడ్డు విస్తరణ పనుల పరిశీలనలో మంత్రి అజయ్‌రఘునాథపాలెం, జూన్‌ 10: అభివృద...

భౌతిక విచార‌ణ‌కు వ్య‌తిరేకంగా కొత్త‌గూడెం బార్ అసోసియేష‌న్ నిర‌స‌న‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : ప్రత్యేక రెవెన్యూ ట్రిబ్యునల్ కింద కేసుల భౌతిక విచారణకు వ్యతిరేకంగా భ‌ద్రాద్రి కొత్త‌గూడెం...

వైకుంఠధామంలో బ‌స చేస్తున్న కొవిడ్ రోగులు ఐసోలేష‌న్ కేంద్రానికి త‌ర‌లింపు

కొత్త‌గూడెం : కొవిడ్‌కు గురైన రోగులు వైకుంఠ‌ధామంలో షెడ్డు ఏర్పాటు చేసుకుని ఐసోలేష‌న్‌లో ఉండ‌గా అధికారులు వీరిని ప్ర...
Advertisement

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌