e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home News పాల్వంచ స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం.. ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ద‌గ్ధం

పాల్వంచ స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం.. ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ద‌గ్ధం

పాల్వంచ స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం.. ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ద‌గ్ధం

కొత్త‌గూడెం: జిల్లాలోని పాల్వంచ విద్యుత్ స‌బ్‌స్టేష‌న్‌లో అగ్నిప్ర‌మాదం సంభవించింది. పాల్వంచ మండ‌లం సీతారాంప‌ట్నం స‌బ్‌స్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం ఉద‌యం ఒక్క‌సారిగా మంట‌లు చెల‌రేగాయి. విద్యుత్‌ ఉప‌కేంద్రంలోని ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ప్ర‌మాదవ‌శాత్తు పేలిపోయాయి. దీంతో భారీగా మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి. మంట‌ల ధాటికి మూడు ట్రాన్స్‌ఫార్మ‌ర్లు ద‌గ్ధ‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మంట‌ల‌ను అదులోకి తీసుకురావ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో సాంకేతిక లోపంతోనే అగ్నిప్ర‌మాదం జ‌రిగింద‌ని అధికారులు తెలిపారు.

ఇవికూడా చ‌ద‌వండి..
కానిస్టేబుల్‌ను కొట్టిన‌ మ‌హిళా ఎమ్మెల్యే.. కేసు న‌మోదు
ప్ర‌త్యేక విమానంలో అమెరికాకు వెళ్లిన ర‌జ‌నీకాంత్..!
సివిల్స్‌ ఆశావహులకు సోనూసూద్‌ ‘స్కాలర్‌షిప్స్‌’
లిక్కర్‌మాఫియా చేతిలో జర్నలిస్టు హత్య!
త్వరలో దేశంలో అందుబాటులోకి మరో స్వదేశీ టీకా
నాకోసం కాకున్నా.. ఉద్యమం కోసమైనా అంగీకరిస్తా!
టీకా ధ్రువపత్రం అక్కర్లేదు
- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement