శనివారం 06 మార్చి 2021
Badradri-kothagudem - Jan 27, 2021 , 02:26:47

పోలీస్‌ సిబ్బంది సేవలు అభినందనీయం

పోలీస్‌ సిబ్బంది సేవలు అభినందనీయం

కొత్తగూడెం క్రైం, జనవరి 26: కొవిడ్‌ సమయంలో బాధ్యాతాయుతంగా విధులు నిర్వహించిన పోలీస్‌ అధికారులు, సిబ్బంది సేవలు అభినందనీయమని ఎస్పీ సునీల్‌దత్‌ అన్నారు. జిల్లా పోలీస్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయ ఆవరణలో ఎస్పీ సునీల్‌దత్‌ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. డాక్టర్‌ అంబేద్కర్‌ అతి పెద్దదైన రాజ్యాంగాన్ని రిచించి భారతదేశానికి దిశానిర్దేశం చేశారన్నారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) వుప్పు తిరుపతి, ఏఆర్‌ అదనపు ఎస్పీ బోయిని కిష్టయ్య, ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు ఏ. బాలాజి, రవి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ ఎం.ఎ.షుకూర్‌, సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్లు కొండ్రు శ్రీను, రమేశ్‌, ఆర్‌ఐలు సీహెచ్‌ఎస్వీ కృష్ణ, ప్రగడ కామరాజు, పోలీస్‌ పీఆర్‌వో దాములూరి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo