మంగళవారం 09 మార్చి 2021
Badradri-kothagudem - Jan 18, 2021 , 00:12:06

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

  • భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి 

కొత్తగూడెం, జనవరి 17: మొక్కలతోనే మానవాళి మనుగడ ముడిపడి ఉన్నందున ప్రతిఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని భద్రాద్రి కలెక్టర్‌ ఎంవీ రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటి మాట్లాడారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లో ఎక్కువ మొక్కలు పెంచాలన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo