గురువారం 28 జనవరి 2021
Badradri-kothagudem - Dec 06, 2020 , 03:04:58

కారుణ్య నియామక ఇంటర్వ్యూ

కారుణ్య నియామక ఇంటర్వ్యూ

మణుగూరు రూరల్‌: ఏరియాలో కారుణ్య నియామకాలకు సంబంధించి నలుగురు కార్మికుల కుటుంబాలకు ఏరియా అధికారులు శనివారం ఇంటర్వ్యూ నిర్వహించారు. ఇంటర్వ్యూకు భూక్య బాలి, పప్పులు వెంకటేశ్వరరావు, జీ గురవయ్య, వీరమల్లు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. కార్యక్రమంలో ఎస్‌ఓటూ జీఎం బోగ వెంకటేశ్వర్లు, ఏజీఎం సివిల్‌ ధనసిరి వెంకటేశ్వరరావు, సింగరేణి ప్రాంతీయ వైద్యశాల డీవైసీఎంవో మేరికుమారి, అధికారులు కేశవరావు, అజయ్‌కుమార్‌, నరేశ్‌ పాల్గొన్నారు. logo