Badradri-kothagudem
- Nov 27, 2020 , 02:32:48
నివర్.. ఫియర్

- తుఫాన్‌పై రైతుల ఆందోళన
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షం
- పలుచోట్ల నేల వాలినవరి పంట
- కొనుగోలు కేంద్రాలు మూసివేత
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ ప్రభావం గురువారం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కనపడింది. తెల్లవారుజామున తుఫాన్ తీరందాటిన నేపథ్యంలో రెండు జిల్లాలో వాతావరణం మారిపోయింది. ఒకవైపు చలి మరోవైపు వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి చిరుజల్లులు కురిశాయి. మార్కెట్ల క్రయ విక్రయాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు స్తంభించిపోయాయి. పలుచోట్ల రైతులు పంట కోతలను నిలిపివేశారు. వ్యవసాయాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు రైతులను అప్రమత్తం చేస్తున్నారు.
- నెట్వర్క్
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING