Badradri-kothagudem
- Nov 25, 2020 , 06:56:47
పారిశుధ్య కార్మికుల మృతికి కలెక్టర్ సంతాపం

కొత్తగూడెం: జిల్లాలోని గుండాల మండలం ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఇద్దరు పారిశుధ్య కార్మికుల మృతిపట్ల కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి ప్రగా ఢ సంతాపం తెలిపారు. గుండాల ఎంపీడీవో నుంచి వివరాలు తెలుసుకున్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వపరంగా సాయం అందిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
MOST READ
TRENDING