గురువారం 03 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 17, 2020 , 05:09:38

రూ.4.29 కోట్లకు ఐపీ

రూ.4.29 కోట్లకు ఐపీ

కొత్తగూడె లీగల్‌: కొత్తగూడెం పట్టణానికి చెందిన మహ్మద్‌ రఫీ రూ.4 కోట్ల 29 లక్షలకు కొత్తగూడెం సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో ఇన్సాల్వెన్సీ పిటిషన్‌ (ఐపీ) దాఖలు చేశాడు. గత ఐదేళ్లుగా షేర్‌ మార్కెట్‌ వ్యాపారం చేశానని,  అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టానని, వ్ర నష్టం రావడంతో అప్పులు చెల్లించలేక 41 మందిని ప్రతివాదులుగా చేస్తూ న్యాయవాది ఎండీ సాధిక్‌పాషా ద్వారా కోర్టులో సోమవారం ఐపీ పిటిషన్‌ దాఖలు చేశాడు.