ఆదివారం 06 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Nov 16, 2020 , 02:18:18

సమస్యల పరిష్కారం కోసమే డయల్‌ యువర్‌ కలెక్టర్‌

సమస్యల పరిష్కారం కోసమే డయల్‌ యువర్‌ కలెక్టర్‌

కొత్తగూడెం: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నుంచి నిర్వహిస్తున్న డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమానికి ప్రజలు 08744 244888 నంబర్‌కు ఫోన్‌ చేసి సమస్యలు తెలపాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు. సోమవారం ఉదయం 11నుంచి మధ్యాహ్నం1 గంట వరకు ఉంటుందని, అంతకంటే ముందు అధికారులతో సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.