గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 20, 2020 , 03:00:34

రామయ్యకు వెండి పళ్లెం బహూకరణ

రామయ్యకు వెండి పళ్లెం బహూకరణ

భద్రాచలం: శ్రీసీతారామ చంద్రస్వామికి సోమవారం సారపాకకు చెందిన దాత వెండి పళ్లేన్ని బహూకరించారు. సారపాకకు చెందిన బీ చలమారెడ్డి దంపతులు రెండు కేజీలతో రూ.1.32లక్షలతో తయారు చేయించిన వెండి పళ్లేన్ని ఆలయ ఈవో బీ శివాజీకి అందజేశారు. వీరి కి ఆలయ ఈవో కృతజ్ఞతలు తెలిపారు. తొలుత దాతలు ఆలయంలో జరిపిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు.