ఆదివారం 01 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 17, 2020 , 03:35:09

రక్షణ పాటించాలి.. లక్ష్యం సాధించాలి

రక్షణ పాటించాలి.. లక్ష్యం సాధించాలి

మణుగూరు రూరల్‌: రక్షణతో కూడిన లక్ష్య సాధనకు కృషి చేయాలని జీఎం(సిపిపి) నాగభూషణ్‌రెడ్డి కోరారు. స్థానిక జీ ఎం కార్యాలయంలో జీఎం జక్కం రమేశ్‌ అధ్యక్షతన సమీక్ష స మావేశం జరిగింది. నాగభూషణ్‌రెడ్డి మాట్లాడుతూ.. 2021-22 వార్షిక లక్ష్య సాధనకు తప్పక కృషి చేస్తారని ఆశాభావం వ్య క్తం చేశారు. ఐ అండ్‌ పీఎం డి.రవిప్రసాద్‌, టార్గెట్‌ కమిటీ సభ్యులు నాగభూషణ్‌రెడ్డి, రవిప్రసాద్‌, బీజీఎస్‌ఎస్‌ఎల్‌ మాచర య్య, బొజ్జా రవి. ఏజీఎం బీడీవీ ప్రసాద్‌, డీజీఎం(ఈఅండ్‌ ఎం) జీఎం జక్కం రమేశ్‌, ఎస్‌ఓ టూ జీఎం బోగా వెంకటేశ్వర్లు, పర్సనల్‌ మెనేజర్‌ అజయ్‌ పాల్గొన్నారు.