శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Oct 03, 2020 , 02:55:02

సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలోఫ్రీడం రన్‌

సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలోఫ్రీడం రన్‌

చర్ల:మహాత్మాగాంథీ పుట్టినరోజును పురస్కరించుకుని 151 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌ అధికారులు, జవాన్లు శుక్రవారం నిర్వహించిన ఫిట్‌ ఇండియాఫ్రీడం రన్‌ నిర్వహించారు. మహాత్ముని గొప్ప తనాన్ని చాటే విధంగా కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమంలో151 బెటాలియన్‌ కమాండెంట్‌ జిపీ యునియల్‌, బిష్ణు చరణ్‌, డాక్టర్‌ అరుణ్‌, డాక్టర్‌ స్నేహలతా, ఎసి ప్రవీణ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.