మంగళవారం 27 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Oct 01, 2020 , 00:03:57

హరిత వికాస మణుగూరుగా తీర్చిదిద్దాలి

హరిత వికాస మణుగూరుగా తీర్చిదిద్దాలి

మణుగూరురూరల్‌: హరిత వికాస మణుగూరు ఏరియాగా తీర్చిదిద్దే దిశగా అటవీ, పర్యావరణ నిబంధనలు పూర్తిస్థాయిలో పాటించాలని మణుగూరు ఏరియా జీఎం జక్కం రమేశ్‌ అన్నారు. బుధవారం జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో అటవీ, పర్యావరణ అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఏరియా ఇంజినీర్‌ ఫిట్జరాల్డ్‌, ఏజీఎం(సివిల్‌) వెంకటేశ్వర్లు, ఏరియా ఎస్టేట్‌ అధికారిణి ఉషా, పర్యావరణ అధికారి శ్రీనివాస్‌, సర్వే అధికారి రవి, పీవో ఎస్‌వీ రాజేశ్వరరావు ఆయా గనుల అధికారులు పాల్గొన్నారు. 


logo