బుధవారం 02 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Sep 24, 2020 , 00:29:57

భద్రాచలం ఆలయంలో నిత్యకల్యాణం

భద్రాచలం ఆలయంలో నిత్యకల్యాణం

కొత్తగూడెం: ప్రముఖ్య పుణ్యక్షేత్రం భద్రాచలంలోని రామాలయంలో బుధవారం రామయ్యస్వామికి అర్చకులు నిత్యాకల్యాణం నిర్వహించారు.  భక్తులు రాములోరిని దర్శించుకొని కల్యాణాన్ని తిలకించారు. ఆలయ అర్చకులు కొవిడ్‌ నిబంధనలు పాటించి కల్యాణం జరిపించారు.