బుధవారం 28 అక్టోబర్ 2020
Badradri-kothagudem - Sep 20, 2020 , 02:39:37

మన చెరువు...మనచేప

మన చెరువు...మనచేప

మణుగూరు: మన కాకతీయ చెరువు, కుంటలల్లో  చేపలు మెరిసి పోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వవిప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆయన శనివారం హైద్రాబాద్‌ నుంచి మణుగూరుకు వస్తూ మార్గం మధ్యలో మలుగు జిల్లా  మిషన్‌ కాకతీయ చెరువు వద్ద  చేపలను తీసుకున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న కృషి వల్ల  చెరువుల్లో మత్య్స సంపద పెరిగి అందుబాటులో ఉంటుందన్నారు.logo