బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Sep 01, 2020 , 03:06:55

కిరాణంలో రూ.90వేలు చోరీ

కిరాణంలో రూ.90వేలు చోరీ

దుమ్ముగూడెం:మండల పరిధిలోని తూరుబాక గ్రామంలో కిరణాదుకాణం నిర్వహిస్తున్న బానోతు విజయ ఇంటిలో  ఆదివారం రాత్రి చోరీ జరిగింది. దీనికి సంబంధించి ఎస్సై రతీష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి, కిరాణా షాపు నిర్వహిస్తున్న బానోతు విజయ ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి బీరువాలోని దూ90వేల నగదు అపహరించుకుపోయినట్లు బాధితురాలు  సోమవారం స్దానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా,ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.