శుక్రవారం 27 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 28, 2020 , 00:34:49

ప్రభుత్వ కార్యాలయాలకు శానిటైజర్‌ యంత్రాలు

ప్రభుత్వ కార్యాలయాలకు శానిటైజర్‌ యంత్రాలు

మణుగూరు/మణుగూరు రూరల్‌: ప్రభుత్వ విప్‌, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు గురువారం రేగా విష్ణు చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రభుత్వ కార్యాలయాలకు శానిటైజర్‌ యంత్రాలను జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారిలు అందజేశారు. పీఏసీఎస్‌ అధ్యక్షుడు నాగేశ్వరరావు, ట్రస్టు జనరల్‌ సెక్రటరీ చందా హరికృష్ణ, అడపా అప్పారావు, జావీద్‌ పాషా, ఎంపీటీసీ బాబురావు,  బోశెట్టి రవిప్రసాద్‌, అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు.