ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 27, 2020 , 04:33:15

దహన సంస్కారాలకు నగదు అందజేత

దహన సంస్కారాలకు నగదు అందజేత

మణుగూరు రూరల్‌: కూనవరం పంచాయతీ ఎన్‌టీఆర్‌ నగర్‌కు చెందిన తుర్రం రాములమ్మ(80) అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె దహన సంస్కారాలకు రేగా విష్ణు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నగదు అందజేయగా, వాటిని సర్పంచ్‌ ఏనిక ప్రసా ద్‌ మృతురాలి కుటుంబసభ్యులకు అందజేశారు. రేగా యూత్‌ సభ్యులు మునేశ్‌, ఏ శంకర్‌, వీ.అర్జున్‌రావు, శ్రావణ్‌, నాగేశ్వరరావు, రమేశ్‌, శ్రీను, గ్రామస్తులున్నారు.