బుధవారం 25 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 27, 2020 , 04:33:02

ర‌మ‌ణీయం.. ర‌వికిర‌ణం

ర‌మ‌ణీయం.. ర‌వికిర‌ణం

సాయం సంధ్య వేళలో అస్తమించే సూర్యుడు తన అరుణత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రకృతి        ప్రేమికులకు కనువిందు చేశాడు..    ఈ రమణీయమైన రవికిరణాలు అశ్వారావుపేట సమీపంలోని వెంకమ్మ చెరువు వద్ద ఆహ్లాదాన్ని పంచడంతో    ‘నమస్తే తెలంగాణ’  క్లిక్‌ మనిపించింది.

-అశ్వారావుపేట టౌన్‌