శనివారం 28 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 24, 2020 , 00:06:10

రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు

రోడ్లకు యుద్ధప్రాతిపదికన  మరమ్మతులు

మణుగూరు రూరల్‌: వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయనున్నట్లు జడ్పీటీసీ పోశం నర్సింహారావు అన్నారు. సమితిసింగారం పంచాయతీ మణికంఠనగర్‌ వద్ద పైప్‌లైన్లు, రోడ్లు పూర్తిగా ధ్వంసమవడంతో జడ్పీటీసీ, ఎంపీపీ కారం విజయకుమారి సర్పంచ్‌ బచ్చల భారతితో కలిసి ఆదివారం పరిశీలించారు. పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ కుర్రి నాగేశ్వరరావు, ఎంపీడీవో సిలార్‌సాహెబ్‌, ఎంపీవో వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్‌ శంకర్‌ ఉన్నారు.