గురువారం 26 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 18, 2020 , 01:11:11

కనుల ‘పంట’

కనుల ‘పంట’

మండల పరిధిలోని తాళ్లపెంట, బ్రహ్మళ్లకుంట గ్రామాల్లోని వరిపొలాలు భూమికి పచ్చని రంగేసినట్లుగా కను‘విందు’ చేస్తున్నాయి. ఇక్కడ ఎటు చూసినా ఆహ్లాదకర వాతావరణం కనిపిస్తుండడంతో.. స్థానికులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఈ చిత్రాలను ‘నమస్తే’ బంధించింది.

  - పెనుబల్లి