ఆదివారం 29 నవంబర్ 2020
Badradri-kothagudem - Aug 16, 2020 , 00:28:02

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సండ్ర

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి : తన జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య.. సతీమణి మహాలక్ష్మితో కలిసి దర్శించుకున్నారు.  తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.