శనివారం 05 డిసెంబర్ 2020
Badradri-kothagudem - Aug 16, 2020 , 00:09:30

మువ్వన్నెల రెపరెపలు

మువ్వన్నెల రెపరెపలు

ఉమ్మడి జిల్లాలో నిరాడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవం

ఉభయ జిల్లాల్లో శనివారం నిరాడంబరంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.. కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు జెండా పండుగలో పాల్గొన్నారు.. ఖమ్మంలో మంత్రి అజయ్‌, కొత్తగూడెంలో ప్రభుత్వ విప్‌ రేగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జెండా ఆవిష్కరణ చేశారు.. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న యోధుల సేవలను కొనియాడారు.. వారి స్ఫూర్తిని భావితరాలకు అందించాలని  పిలుపునిచ్చారు.  

 -నెట్‌వర్క్‌