మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Badradri-kothagudem - Aug 11, 2020 , 03:27:29

జాలువారే జలపాతం..

జాలువారే జలపాతం..

  • రమ్మంటున్న రథంగుట్ట

జల్లంత కవ్వింత కావాలిలే.. ఒళ్లంత తుళ్లింత రావాలిలే అని పాడుకుంటూ ఎంచక్కా జాలువారే జలపాతంలో ఓసారి తడిసిముద్దయిపోతే భలే ఉంటుంది కదా.. మరి ఈ జలపాతం మనదగ్గర్లో ఎక్కడిదంటారా.. మణుగూరులోని రథంగుట్ట జలపాతం మనకోసం హోయలొలికిస్తున్నది. తడిసిముద్దయిపోవడానికి రమ్మంటున్నది. 30 అడుగుల ఎత్తు నుంచి జలం జలజల జారుతుంటే నయనానందకరంగా ఉంటుంది.

 - మణుగూరు


logo